గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్ : నెల్లికుదురు మండలం హేమ్లా తండాలో దారుణం.
భార్యను గొంతు నులిమి చంపిన భర్త ..
బార్య బానోతు రంగమ్మ(55) ను మద్యం మత్తులో గొంతు పిసికి హత్య చేసిన భర్త భర్త బానోతు భద్రు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
Post Views: 35