పెండింగ్ బిల్లులు చెల్లించకపోతే చావే శరణ్యం

ప్రభుత్వ పాఠశాల బిల్డింగ్ బిల్లులు ఇవ్వట్లేదని పాఠశాలకు తాళం వేసి గేటు ముందు గడ్డి మందు డబ్బాతో నిరసన చేస్తున్న కాంట్రాక్టర్.

గోల్డెన్ న్యూస్ / మంచిర్యాల : దండేపల్లి మండలం వెల్గనూర్ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చైర్మన్ గతంలో నిర్మించిన డైనింగ్ హాల్ బిల్లు ఇంతవరకు రాలేదని తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేక అప్పుల వారితో ఇబ్బందులు పడుతున్న కాంట్రాక్టర్

 

ఈ రోజు మాకు బిల్లులు ఇవ్వకుంటే చావే శరణ్యమని, స్కూలుకు తాళం వేసి. పాఠశాల ముందు పురుగుల మందు డబ్బాతో  స్కూల్ చైర్మన్ భర్త గడి కొప్పుల తిరుపతి నిరసన

 

దీంతో గేట్ బయట ఇబ్బంది పడుతున్న 4 గ్రామాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు

Facebook
WhatsApp
Twitter
Telegram