పండ్ల తోట పెంపకానికి సబ్సిడీ..

గోల్డెన్ న్యూస్ /పినపాక : రైతులు కేవలం వరికే పరిమితం కావడంతో ఆర్థికంగా ఆశించిన అభివృద్ధి సాధించలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ప్రతి రైతు వాణిజ్య పంటలు సాగు చేసి ఆర్థికాభివృద్ధి సాధించడమే కాకుండా,ఎదిరేందుకు ప్రదానికలు సిద్ధం చేసింది తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తరణలో పండ్ల తోటలు పెంపకంతో పాటు వరికి బదులు ప్రత్యామ్యామం పంట పంటల సాగులో రైతులను ప్రోహిత్సాహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై పలు రకాల యంత్రాలను పంపిణీ చేస్తుందని ఉద్యాన శాఖ డివిజన్ అధికారి సిహెచ్ సాయికృష్ణ తెలిపారు..

పండ్లు పూల తోటలు వెంచర్ రైతులకు నగదు రూపంలో రాయితీలను అందిస్తున్నారు ఉద్యాన పంటనుగా సావుకాయి 2025 26 సంవత్సరానికి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు రైతులపై

పండ్ల తోటల పెంపు పెంపులో హెక్టార్ మామిడి తోటకు 19200 జామ తోటకు 19200 అరటి తోటకు 16,800 బొప్పాయి తోటకు 7200 డ్రాగన్ ఫ్రూట్ 65000 అందజేస్తుంది

అలాగే ఆయిల్ పంప్ కి ఎకరానికి 4200 మెయింటెనెన్స్ ప్రతి సంవత్సరం అలా నాలుగు సంవత్సరాలు

యాంత్రికరణ పరికరాలు..

పంటల సాగులో యాంత్రికరణం ప్రోత్సహించడానికి పలు పరికరాలు కొనుగోలుకు ప్రభుత్వ రైతులకు సబ్సిడీని మంజూరు చేస్తుంది

. 20hp ట్రాక్టర్ కొనుగోలుపై రూపాయలు రెండు లక్షల 45000 సబ్సిడీ

. పవర్ పిల్లర్ కొనుగోలు పై లక్ష సబ్సిడీ

. పవర్ విడర్ కొనుగోలు పై 75000 సబ్సిడీ అందజేస్తున్నారు

సూక్ష్మ నీటి సేద్యం

తక్కువ నీటి వినియోగం ద్వారా పంటల సాగు చేసేందుకు బిందు సేద్యం పరికరాలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తుంది ఎస్సీ ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ బీసీ రైతులకు 90 శాతం సన్నాకా రైతులకు 90% పెద్ద రైతులకు 80% సబ్సిడీపై పరికరాలు అందజేస్తుంది



ఆయిల్ పంప్ సాగు 

ఆయిల్ పంప్  సాగు చేశా రైతులకు ప్రోత్సహించడానికి హెక్టార్కు 10,500 చొప్పున నాలుగు సంవత్సరాల సబ్సిడీ నగదును అందజేస్తున్నారు

దరఖాస్తు విధానం: 

సాగు చేసే రైతులు నగదు సబ్సిడీతో పాటు సబ్సిడీపై పరికరాలు పొందడానికి పట్టాదారి పాస్ పుస్తకం ఆధార్ కార్డ్ బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ పేపర్లతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో సంబంధిత ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని పినపాక  ఉద్యానవన అధికారి సిహెచ్ సాయి కృష్ణ తెలిపారు …

 

Facebook
WhatsApp
Twitter
Telegram