కేదార్‌నాథ్‌లో హెలికాప్టర్ కు తప్పిన ప్రమాదం

       ప్రయాణికులు సురక్షితం

గోల్డెన్ న్యూస్ /ఉత్తరాఖండ్  : గత రెండు నెలలుగా కేదార్నాథ్ లో వరస హెలికాప్టర్ల ప్రమాదాలు జరగడం తో యాత్రికులు మరణించడం లాంటి సంఘటనలు తో భయభ్రాంతులుకు గురవుతున్న సంఘటన మరువక ముందే బుధవారం నాడు మరో హెలికాప్టర్లో సాంకేతిక లోకం తలెత్తింది. నలుగురు ప్రయాణికులు మరియు పైలెట్ వెళుతున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురికాగా కెప్టెన్ చాకచక్యంగా రోడ్డుమీద ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో  పైలట్‌ సహా ఐదుగురు ప్రయాణికులు సురక్షితం గా ప్రమాదం నుండి బయటపడ్డారు..

 

Facebook
WhatsApp
Twitter
Telegram