గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : కరకగూడెం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించి బదిలీపై ఆళ్లపల్లి వెళుతున్న కానిస్టేబుల్ ఎచ్చెర్ల దుర్గారావు ను ఎస్సై పీవీ నాగేశ్వరరావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బదిలీపై వెళుతున్న కానిస్టేబుల్స్ విధులు నిర్వర్తించాల్సిన కొత్త ప్రాంతంలో కూడా మంచి గుర్తింపు సంపాదించాలని ఆకాంక్షించారు. కరకగూడెం మండలంలో చేసిన సేవలకు గుర్తింపుగా శాలువాతో ఘనంగా సత్కరించారు. పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 37