రేషన్ బియ్యం పట్టివేత

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : మండలంలో అక్రమంగా నిలువ చేసిన రేషన్ బియ్యం పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని రాజీవ్ గాంధీ నగర్, అశోక్ నగర్ లో డిఎస్పి రవీందర్ రెడ్డి ఆదేశాల మేరకు.

సీఐ నాగబాబు ఆధ్వర్యంలో అక్రమంగా నిలువ ఉంచిన సత్యం , కొండి వీరభద్రం ఇండ్లలో 30 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న ఎస్ఐ రంజిత్ ట్రైనింగ్ ఎస్ఐ మనీషా..

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Facebook
WhatsApp
Twitter
Telegram