గోల్డెన్ న్యూస్/ వరంగల్ : హనుమకొండ న్యాయస్థానానికి బాంబు బెదిరింపు కాలు రావడం కలకలం లేపింది. కోర్టులో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి డయల్ 100కి కాల్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్ కోర్టు ప్రాంగణంలో తనిఖీలు చేపట్టారు. 6 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Post Views: 19