పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో 130 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా నునావత్ పార్వతి భర్త నాగేశ్వరరావు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు మరియు కోటి 70 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్డుల నిర్మాణం పనులకు శుక్రవారం శంకుస్థాపన చేసిన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంటు సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డి, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ ..

Facebook
WhatsApp
Twitter
Telegram