గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగ వేడుకల్లో తొక్కిసలాట.
యోగ కార్యక్రమం పూర్తి అయ్యాక టిఫిన్ కోసం ఒక్కసారిగా వెళ్లిన విద్యార్థులు.
వివిధ పాఠశాల, కలశాలల నుండి గచ్చిబౌలి స్టేడియానికి వచ్చిన విద్యార్థులు.
గేట్ 2 దగ్గర ఉద్రిక్తత తొక్కిసలాటలో అపస్మారక స్థితిలో పడిపోయిన యువతి .
అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు..
Post Views: 16