విద్యుత్ ఉద్యోగులకు డి ఎ ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలి,భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలి.ప్రభుత్వం, విద్యుత్ సిబ్బంది ఒక ఆదర్శ కుటుంబం.విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శాతం DA 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం,పెంచిన డీఏ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి రానున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలిపారు..
Post Views: 17