గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : దివ్యాంగులకు ఉపాధి కల్పన, శిక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించనున్నట్లు సమర్ధనం దివ్యాంగుల సంస్థ తెలిపింది తెలిపారు. 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న వికలాంగుల కొరకు ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అభ్యర్థులకు 3 నెలలు ఉచిత భోజనం, ఉచిత వసతి, మరియు శిక్షణకు అవసరమైన మెటీరియల్స్ అందించబడును. శిక్షణ అనంతరం వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించబడతాయి.
మీ సహాయం వికలాంగుల జీవితాలను మారుస్తుంది!
సమర్థనం దివ్యాంగుల సంస్థ ,నాగోల్, హైదరాబాద్.
పూర్తి వివరాల కోసం ఈ నెంబర్ల ను సంప్రదించండి
6281753301, 6309517636
Post Views: 46