జిపిలోని సమస్యలు పరిష్కరించండి

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి జిపి కార్యదర్శి కి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేత. బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు. జిల్లా అధ్యక్షులు- మాజీ శాసన సభ్యులు శ్రీ రేగా కాంతారావు ఆదేశాలతో, సమతపట్టుపల్లి గ్రామపంచాయితీలో నెలకొన్న పలు సమస్యలపై పంచాయతీ సెక్రెటరీ మారుతి బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ నాయకులు గ్రామ సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సమర్థపట్టుపల్లి టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

Facebook
WhatsApp
Twitter
Telegram