బిజెపి ఎంపీ రఘునందన్ రావు కు బెదిరింపు కాలు కలకలం రేపుతోంది. ఇవాళ సాయంత్రంలో గా రఘునందన్ రావును చంపుతామని ఫోన్ చేసి బెదిరించిన మధ్యప్రదేశ్ కు చెందిన దుండగులు .
బెదిరింపు కాల్ గురించి డీజీపీకి, మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు.
Post Views: 20