ప్రభుత్వాన్ని ప్రశ్నించిన న్యాయస్థానం.
60 రోజులు గడువు అడిగిన ఎన్నికల కమిషన్.
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : గత ఏడాది ఫిబ్రవరిలో సర్పంచుల పదవీకాలం పూర్తయితే ఇంతవరకు ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని, ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండని ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ను నిలదీసిన హైకోర్టు
దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు మరో 60 రోజుల సమయం కావాలని కోర్టును విజ్ఞప్తి చేసిన ఎన్నికల కమిషన్
Post Views: 39