మాజీ సర్పంచ్ ఆత్మహత్య.

గోల్డెన్ న్యూస్/ జగిత్యాల: ఊళ్లో అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి ఖర్చు పెట్టిన నిధులు రాకపోవడం, డబ్బులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్న రు.

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బీబీరాజ్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ దాసరి శంకరయ్య(55), కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.10 లక్షలు అప్పు చేసి గ్రామంలో అభివృద్ధి పనులు పూర్తి చేశాడు

 

దాదాపు రెండేళ్లు గడుస్తున్నా అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు విడుదల చేయని కాంగ్రెస్ ప్రభుత్వం

 

అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక, తన మామిడి తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ శంకరయ్య

 

Facebook
WhatsApp
Twitter
Telegram