గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : తెలంగాణల రాష్ట్రంలో ఇవాల్టితో ‘రైతు భరోసా’ పంపిణీ పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో నేడు అన్ని మండల కేంద్రాల్లో రైతు భరోసా సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సా.4 గంటలకు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2వేల మంది రైతులతో ‘రైతు నేస్తం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రులు తెలిపారు. ఈ పథకంలో భాగంగా కేవలం 9 రోజుల్లో రూ.9వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.
Post Views: 32