గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇటీవలే ఐఏఎస్ లు, ఐపీఎస్ లను బదిలీ చేసిన సర్కార్ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వడంతోపాటు స్థానచలనం కల్పించింది.
ఒకేసారి 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించారు.
Post Views: 26