మేడ్చల్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : ప్రియుడి మోజులో పడి నవ మాసాలు మోసిన తల్లిని మట్టుబెట్టిన బిడ్డ.  ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేసిన 10వ తరగతి కూతురు.

 

NLB నగర్లో నివాసముండే తల్లి అంజలి (39) ని తన ప్రియుడితో కలిసి గొంతు పిసికి, తలపై రాడ్ లతో కొట్టి హత్య చేసిన కూతురు(16)

 

ప్రేమ వ్యవహారంలో కూతుర్ని మందలించిందన్న కోపంతో తన ప్రియుడు పగిల్ల శివ (19), అతని తమ్ముడు పగిల్ల యశ్వంత్b(18) తో కలిసి హత్య చేసిన కన్న కూతురు

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న జీడిమెట్ల పోలీసులు.

Facebook
WhatsApp
Twitter
Telegram