కల్వర్టును ఢీ కొట్టిన టాటా ఏస్

గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మండలంలోని అనంతారం గ్రామం శివారులో  TS 04 UD 6541 టాటా ఏస్ మంగళవారం అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ  ప్రమాదంలో ఆకుల సందీప్, కట్టుకోజుల వరుణ్ కు స్వల్ప గాయాలు కాగా గాయపడిన వారిని కరకగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.వీరు నర్సంపేట మండలం బుధరావుపేట గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు…

Facebook
WhatsApp
Twitter
Telegram