అరుణాచల పుణ్యక్షేత్రానికి సూపర్ లగ్జరీ బస్సు

అరుణాచలం గిరి ప్రదక్షణకు సూపర్ లగ్జరీ బస్సు –మణుగూరు డిపో మేనేజర్ కె శ్యాంసుందర్.

 గోల్డెన్ న్యూస్ /మణుగూరు : పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన అరుణాచలా గిరి ప్రదక్షిణకు సూపర్ లగ్జరీ బస్సులు ఏర్పాటు చేసినట్లు టీఎస్ఆర్టీసీ మణుగూరు డిపో మేనేజర్  మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.మణుగూరు నుండి అరుణాచలం దీ.8.7.2025.న సాయంత్రం 6 గంటలకు మణుగూరు నుండి బయలుదేరి భద్రాచలం నుండి కొత్తగూడెం ద్వారా కానిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకొని గోల్డెన్ టెంపుల్ ఆలయాన్ని చూసుకొని గురుపౌర్ణమి ది.10.7.25 న అరుణాచలం చేరుకుంటుంది అక్కడ స్వామివారిని దర్శించుకొని తిరుజి మణుగూరు పయ  ణం అవుతుంది ఈ సద వకాశాన్ని మణుగూరు పరిసర ప్రాంత ప్రజలు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్దలకు .5500 పిల్లలకు 2750. రూపాయలు మాత్రమే అని తెలియజేశారు. సీట్లు పరిమితంగా మాత్రమే ఉన్నాయి.

వివరాలకు.9959225963.7382858121.6305335304. టిక్కెట్లు ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకోవచ్చును రిజర్వేషన్ నెంబర్ 55444

Facebook
WhatsApp
Twitter
Telegram