గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి కాటాకు కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఊరట కల్పించింది.ఆమెను తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ..
డీవోపీటీ ఉత్తర్వులతో 4 నెలల కిందట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిన ఆమె.. తనను తెలంగాణకే కేటాయించాలని క్యాట్లో పిటిషన్ వేయడంతో.. తాజాగా ఆమెకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులు జారీ.
Post Views: 30