గోల్డెన్ న్యూస్ / వడ్డేపల్లి : గ్రేటర్ వరంగల్ వడ్డేపల్లి ఎన్జీవోస్ కాలనీలో రౌడీషీటర్ దారుణహత్య . బుధవారం అర్ధరాత్రి రౌడీషీటర్ ఎండి.సాదిక్ ను దారుణంగా హత్య చేశారు. పాత కక్షల నేపథ్యంలో ప్రత్యర్థులు బండరాయితో కొట్టి చంపేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టిన సుబేదారి పోలీసులు..
Post Views: 51