గోల్డెన్ న్యూస్ / ఆదిలాబాద్ : ఏసీబీ వలలో అదిలాబాద్ మున్సిపల్ అకౌంట్స్ అధికారి మరియు కంప్యూటర్ ఆపరేటర్ లు.
పదివేల రూపాయల లంచం తీసుకుంటూ ACB అధికారులకు చిక్కిన మున్సిపల్ ఎకౌంట్స్ అధికారి రాజ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్ రవికుమార్ లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ డీఎస్పీ మధు.
Post Views: 41