ఈ సీ సంచలనం నిర్ణయం:345 రాజకీయ పార్టీలు డి లీస్ట్

గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా గుర్తింపు లేని 345 రాజకీయ పార్టీలను డీ లిస్ట్ చేయాలని EC నిర్ణయించింది. 2019 నుంచి ఇప్పటివరకు ఒక్క ఎన్నికల్లో కూడా పాల్గొనని పార్టీలను గుర్తించి ఈ చర్యలు తీసుకుంటోంది. చట్టపరమైన ప్రమాణాలు పాటించని, కనీసం 6% ఓట్లు పొందని పార్టీలను డీ లిస్ట్ చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో ఇలాంటి పార్టీలు నమోదు కావడం వల్ల ఎన్నికల వ్యవస్థపై ప్రభావం పడుతుందని భావించి డీ లిస్ట్ ప్రక్రియ ప్రారంభించింది

Facebook
WhatsApp
Twitter
Telegram