గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : బిజెపి బోధన్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్ మరికాసేపట్లో చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని బెదిరింపు తమ టీంలు హైదరాబాద్లో ఉన్నాయని..
దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ రఘునందన్ 2 రోజుల క్రితం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స పొందుతుండగా ఫోన్ కాల్
జూన్ 23న మొదటి బెదిరింపు ఫోన్ కాల్ రావడంతో తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీలకు రఘునందన్ ఫిర్యాదు
Post Views: 23