గోల్డెన్ న్యూస్ /హైదరాబాద్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారుఅధ్యక్ష పదవికి ఎవరైనా పోటీపడొచ్చు.
అధ్యక్ష పదవి రానంత మాత్రాన డమ్మీలు కాదు.
బండిసంజయ్ ఉన్నా.. లేకున్నా పార్టీ ఆగదు.
సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెడితే చర్యలు.
చంద్రబాబు చెబితే అధ్యక్షుడిని ఎంపిక చేయరు.. అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్: కేంద్రమంత్రి బండిసంజయ్
Post Views: 40