గోల్డెన్ న్యూస్ /రంగారెడ్డి : భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ. 10,000 లంచం: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కిన తహసీల్దార్
రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన లంచం వ్యవహారం
తహసీల్దార్, అటెండర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం డిమాండ్ చేసిన అధికారులు
బాధితుడి నుంచి రూ.10,000 తీసుకుంటుండగా అరెస్ట్
తలకొండపల్లి తహసీల్దార్ నాగార్జున, అటెండర్ యాదగిరిపై కేసు నమోదు
లంచం అడిగితే 1064కి కాల్ చేయాలని ప్రజలకు ఏసీబీ సూచన
Post Views: 25