గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో భేటీ అయిన మంత్రి కొండా సురేఖ, కొండా మురళి ,వరంగల్ లో కొండా దంపతులకు పలువురు ఎమ్మెల్యేలకు మధ్య సైలెంట్ వార్ జరుగుతున్న నైపథ్యలో జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఆమెతో చర్చించారు. అటు కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వరంగల్ కాంగ్రెస్ నేతల ఆగ్రహానికి దారి తీశాయి. దీంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని వ్యతిరేక వర్గం పట్టుబట్టగా టీపీసీసీకి మురళి వివరణ ఇచ్చారు.
ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ.. ఒకరి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది చాలా కేసులకే నేను భయపడలేదు అన్నారు.
Post Views: 20