ఎల్లుండి బాధ్యతలు స్వీకరించిన రామచందర్ రావు

గోల్డెన్ న్యూస్/ తెలంగాణ : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్రావు ఎల్లుండి బాధ్యతలు చేపట్టనున్నారు. ఉ.10 గంటలకు బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. గన్ పార్క్ అమరవీరులస్తూపం వద్ద నివాళి అర్పించిన అనంతరం బాధ్యతలు చేపడుతారు. అనూహ్య పరిణామాల మధ్య బిజెపి హైకమాండ్ ఆదేశాల మేరకే ఆయనను పార్టీ చీఫ్ గా ఏకగ్రీవంగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

Facebook
WhatsApp
Twitter
Telegram