ప్రైవేట్ హాస్పిటల్స్ లో గిరిజనులకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలి

ఏజెన్సీ ప్రాంతంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో గిరిజన ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలి.  ఆరోగ్యశాఖ అధికారి – లింగయ్య నాయక్.

గోల్డెన్ న్యూస్ / మణుగూరు :  ఏజెన్సీ  ప్రాంతమైన మణుగూరు పట్టణంలోని  ప్రైవేట్ ఆస్పత్రులలో గిరిజన ప్రజలకు అందుబాటు ధరలకు మాత్రమే వైద్య చికిత్స అందించాలని శుక్రవారం సర్కులర్ జారి చేసిన జిల్లా అదనపు వైద్యఆరోగ్య శాఖ, అధికారులు.. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో గిరిజనులకు అందుబాటు ధరలకు మాత్రమే చికిత్స అందించాలని. ప్రాజెక్టు ఆఫీసర్ ఇచ్చిన ధరల పట్టికను అందరికీ కనపడే విధంగా ఏర్పాటు చేయాలి.రక్త పరీక్ష కేంద్రాల్లో , ఆస్పత్రుల్లో సర్కిల్ పేర్కొన్న ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పువు… జిల్లా అదనపు వైద్య & ఆరోగ్య శాఖ అధికారి ఐటిడి కార్యాలయం లింగ్యా నాయక్, ఆరోగ్య విస్తరణ అధికారి వెంకటేశ్వర్లు,

Facebook
WhatsApp
Twitter
Telegram