తల్లిని రైతు వేదికలో వదిలేసిన కొడుకులు.

నవమాసాలు మోసి, కని, పెంచిన అమ్మను నమ్మించి రైతు వేదికలో వదిలేశారు కొడుకులు. తన కొడుకు వస్తారని.. తీసుకుని వెళతాడని తన కన్నపేగుకోసం ఎదురుచూస్తున్న  వైనం..

గోల్డెన్ న్యూస్ /మహబూబాబాద్ . నవమాసాలు మోసి, కని, పెంచిన అమ్మను నమ్మించి రైతు వేదికలో వదిలేశారు కొడుకులు. తన కొడుకులు వస్తారని.. తీసుకుని వెళతారని తన కన్నపేగు కోసం ఎదురు చూస్తున్నా వద్దారాలు . వివరాల్లోకి వెళితే మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని భూపతి పేట గ్రామంలో రాము కాదలేమని కన్న తల్లిని కాదన్న కొడుకుల ఘటన గురువారం చోటుచేసుకుంది.  సాదలేము అంటూ రైతు వేదికలో నలుగురు కొడుకులు వదిలి పెట్టారు. నలుగురు కొడుకులకు భారంగా మారిన కన్నతల్లి రైతువేదికలో తల దాచుకుంటుంది. తేలిక పాటి చద్దరితో చలికి తట్టుకోలేక వణుకుతున్న ఆమె పరిస్థితిని చూసి స్థానికులు కొడుకులు చేసిన పని పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram