గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మాతృ వియోగంతో బాధపడుతున్న బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావును జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం పరామర్శించారు. రేగా స్వగ్రామమైన సమత్ బట్టుపల్లిలో ఆయన తల్లి నర్సమ్మకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆమె వెంట జాగృతి నాయకులు పాల్గొన్నారు..
Post Views: 102