గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్‌లో : నిర్మించాలని చూస్తున్న డ్రై పోర్టు నుండి మచిలీపట్నం పోర్టుకు రైలు మార్గం గురించి ప్రతిపాదన పెట్టిన తెలంగాణ ప్రభుత్వం
ఏపీ పునర్విభజన చట్టంలోని అంశాలపై ఇటీవల సమావేశం నిర్వహించిన కేంద్ర హోంశాఖ
ఈ సమావేశంలో హైదరాబాద్ ఫోర్త్ సిటీ నుండి అమరావతి వరకు నూతన రహదారి నిర్మించాలని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, డీపీఆర్ రూపొందించాలని కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు ఇచ్చిన కేంద్ర హోంశాఖ
ఫోర్త్ సిటీని అమరావతిని కలిపేలాగా రహదారి ఉంటే బాగుంటందని ఏపీ అధికారాలకు వివరించిన తెలంగాణ అధికారులు
ఈ ప్రతిపాదనపై ఏపీ అధికారుల స్పందన కోసం వేచి చూస్తున్న తెలంగాణ అధికారులు
Post Views: 15