గోల్డెన్ న్యూస్ /కరీంనగర్ : కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలతపై కేసు నమోదు..
చొప్పదండికి చెందిన భార్యాభర్తల కేసు లో వివాదంలో సీఐ అత్యుత్సాహం!
భార్య తరపు బంధువుల ప్రోత్సాహంతో భర్త
శ్రావణ్ కుమార్ పై కేసులు నమోదు చేసినట్లు శ్రీలతపై ఆరోపణలు!
తనపై అక్రమంగా కేసులు పెట్టారంటూ సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య యత్నం చేసుకున్న భర్త శ్రావణ్!
విచారణ చేసి సీఐ శ్రీలతపై కేసు నమోదు చేసిన పోలీసులు!
Post Views: 29