గోల్డెన్ న్యూస్ /వెబ్ డెస్క్ : రాహుల్ గాంధీకి ఆహ్వాన పత్రిక అందించిన జగ్గారెడ్డి దంపతులు.
తమ కూతురు జయా రెడ్డి వివాహ మహోత్సవానికి రావాలని ఆహ్వానం!
సంగారెడ్డి రామ్ మందిరంలో ఆగస్టు 7న జయా రెడ్డి వివాహం!
ఆహ్వాన పత్రికను రాహుల్ గాంధీకి అందిస్తున్న జగ్గారెడ్డి కుటుంబ సభ్యులు
Post Views: 11