గోల్డెన్ న్యూస్ /భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కు ఇటీవల మాతృవియోగం చెందిన విషయం తెలిసిందే, సోమవారం కరకగూడెంలో రేగా నివాసం సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నర్సమ్మ చిత్రపటానికి పూలు వేసి,నివాళులర్పించారు.అనంతరం రేగా కాంతారావుని పరామర్శించారు.
Post Views: 46