గోల్డెన్ న్యూస్ / సిరికొండ : జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ రురల్ జాగృతి కన్వీనర్ మల్లెల సాయిచరణ్ సిరికొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Post Views: 18