హాస్టల్ భవనం నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం 

గోల్డెన్ న్యూస్ / మంచిర్యాల : కస్తూర్బా పాఠశాల భవనం పై నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థిని దూకి ఆత్మహత్యాయత్నం .

మంచిర్యాల మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ప్రభుత్వ కస్తూర్బా పాఠశాల హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టంలేక పాఠశాల భవనం పై నుంచి దూకి ఆత్మహత్యయత్నం చేసుకున్న మధులిఖిత

 

తీవ్రగాయాలు కావడంతో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

Facebook
WhatsApp
Twitter
Telegram