గోల్డెన్ న్యూస్ / యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ హత్య ఘటన వెలుగు చూసింది. మొదట్లో రోడ్డు ప్రమాదంగా అనుమానించిన కేసు.. చివరకు ప్రేమ వ్యవహారంతో జరిగిన హత్యగా తేలింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
మంగళవారం ఉదయం యాదాద్రి కాటేపల్లి వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఒక ద్విచక్ర వాహనాన్ని కార్ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. మృతుడిని స్వామిగా పోలీసులు గుర్తించారు. తొలుత ఇది యాదృచ్ఛిక రోడ్డు ప్రమాదంగా భావించిన పోలీసులు, సంఘటన స్థలాన్ని పరిశీలిస్తూ కేసును నమోదు చేశారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మృతుడి భార్య సూపర్ గ్యాంగ్ తో బైక్‌ను కారుతో ఢీకొట్టి చంపినట్టు పోలీసుల నిర్ధారించారు .విచారణలో బయటపడ్డ వాస్తవాలు.మృతుడు స్వామి భార్య, బావమరిదితో పాటు.సుపారీ గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
Post Views: 22