దిల్ షుక్ నగర్ లో కాల్పుల కలకలం , 

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : దిల్ షుక్ నగర్ లో కాల్పుల కలకలం ,

హైదరాబాద్‌లో పట్టపగలే సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు రాథోడ్‌ను కాల్చి చంపిన దుండగులు

 

మలక్‌పేట శాలివాహన నగర్ పార్క్ వద్ద మార్కింగ్ వాక్‌కి వెళ్లిన చందు రాథోడ్‌ను కారం చల్లి కాల్చి చంపిన దుండగులు

 

ఉదయం 7.30 గంటల సమయంలో తెల్లటి స్విఫ్ట్ కారులో వచ్చి హత్య చేసిన నలుగురు దుండగులు

 

పట్టపగలే నగరం నడిబొడ్డున హత్య జరగడంతో భయాందోళనలో నగర వాసులు.

అక్కడిక్కడే మృతి చెందిన చందు నాయక్

ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుగుతున్న పోలీసులు..

Facebook
WhatsApp
Twitter
Telegram