గోల్డెన్ న్యూస్ /కరక గూడెం : ఇటీవల మాతృవియోగం చెందిన బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ను మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యక్తిగత సహాయకులు శ్రావణ్ కుమార్ రెడ్డి. పాల్వంచకు చెందిన ప్రముఖ విద్య వేత్త భరత్ కుమార్ బుధవారం నర్సమ్మ చిత్రపటానికి నివాళులు అర్పించి రేగా కాంతారావును పరామర్శించారు.
Post Views: 34