రేగాకు పరామర్శల వెల్లువ
గోల్డెన్ న్యూస్ /కరకగూడెం : మాతృ వియోగంతో బాధపడుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు కు పరామర్శ ల వెల్లువ కొనసాగుతోంది, పలువురు నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆయనను పరామర్శిస్తున్నారు, గురువారం కుర్ణవల్లిలో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావుగారు రేగా పరామర్శించారు. నర్సమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Post Views: 25