గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం కరకగూడెం రానున్న నేపథ్యంలో మండలంలోని బట్టుపల్లి స్టేడియం వద్ద భద్రత దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలతో పాటు హెలీప్యాడ్. ల్యాండింగ్ కోసం స్థలాన్ని గురువారం పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు,R&B డి ఈ సతీష్ గారు,ఏడుళ్ల బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు గారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు. పాల్గొన్నారు.
Post Views: 25