అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి.

సహకరిస్తే మరింత అభివృద్ధి. ఎంపీ ఓ వెంకటేశ్వరరావు

గోల్డెన్ న్యూస్ / పినపాక : మండలంలోని గ్రామాల అభివృద్ధి కొరకు ఉన్నత శాఖ అధికారుల ఆదేశాల మేరకు నిరంతరం కృషి చేస్తున్నామని పినపాక ఎంపీ ఓ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బయ్యారం క్రాస్ రోడ్ ను దినదిన అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రోడ్డుకి ఇరువైపులా నీళ్లు అభివృద్ధి పనులలో ప్రజలందరూ బాగా స్వాములు కావాలని రహదారులను ఆక్రమించ కుండా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరు నడుచుకోవాలనికోరారు, స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా గ్రావెల్ (మట్టి ) వహిస్తున్నామని, అందరూ సమిష్ఠ కృషితో సహకరిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ముందు ఉంటామన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పబ్లిక్ టాయిలెట్లు, నిర్మాణం సైతం త్వరలోనే జరుగుతుందని తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram