గోల్డెన్ న్యూస్ / బూర్గంపాడు : తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ పోరిక బలరాం నాయక్ , పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం ఉదయం 11గంటలకు బూర్గంపాడు మండల కేంద్రం లోని (మార్కెట్ యార్డ్) లో జరగనున్న ఇందిరా మహిళా శక్తి సంబరాల కార్యక్రమంలో పాల్గొని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మిత్రపక్షాల నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అభిమానులు మీడియా మిత్రులు డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కాంగ్రెస్ మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి కోరారు.
Post Views: 34