ఇవి పాల కాదండో.. కల్లు ప్యాకెట్లు

ప్యాకెట్లుపాల ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న దుండగులు..

గోల్డెన్ న్యూస్ /తెలంగాణ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గుండ్ల పోచమ్మ, కండ్లకోయ, అయోధ్య నగర ప్రాంతాల్లో పాల ప్యాకెట్ల లాగా కనిపించే ప్యాకెట్లలో కల్తీ కల్లు విక్రయిస్తున్న వ్యాపారులు

ఎస్వీఎస్ పేరుతో పాల ప్యాకెట్లు సృష్టించి వాటిలో కల్తీ కల్లు అమ్ముతున్న వ్యాపారులు

ఆకస్మిక దాడులు చేసి కల్తీ కల్లు విక్రయదారులను అరెస్టు చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు

Facebook
WhatsApp
Twitter
Telegram