గోల్డెన్ న్యూస్ /వైరా : నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్బంగా వైరా నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ కు నివాళులర్పించారు ఇటీవల గుండెపోటుతో బానోతు మదన్ లాల్ మృతి చెందారు. దింతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేటీఆర్. మదన్ లాల్ కుటుంబ సభ్యులను పరామర్శించి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
Post Views: 22