గోల్డెన్ న్యూస్ / కరకగూడెం : మాతృ యోగంలో ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావును, కరకగూడెం మండలంలోని కుర్నవల్లి గ్రామంలో శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల రామారావు పరామర్శించారు. రేగా నరసమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కాంతారావుకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ కవిత, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
Post Views: 92