పంచాయితీలో ఘర్షణ.. ఇద్దరు యువకుల హత్య

గోల్డెన్ న్యూస్ / పెద్దపల్లి : సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లిలో ఇద్దరు యువకులు దారుణ హత్యకు గురయ్యారు. దంపతుల వ్యవహారంపై పెద్దమనుషుల పంచాయితీలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వివాదం ముదిరి ఇరువర్గాలు పరస్పరం కత్తులతో దాడులకు దిగాయి. ఘర్షణలో కత్తిపోట్లకు గురైన మ గణేష్ మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అమ్మాయి వర్గం సుపారీ ముఠాను తీసుకొచ్చిందని యువకుడి వర్గం ఆరోపిస్తోంది. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

Facebook
WhatsApp
Twitter
Telegram