గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నగదు పురస్కారాన్ని అందించిన రేవంత్ రెడ్డి.
రెండు సంవత్సరాల క్రితం ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ద్వారా అస్కార్ అవార్డును అందుకున్నందుకు అధికారంలోకి రాగానే కోటి రూపాయలు ఇస్తానని మాట ఇచ్చిన రేవంత్ రెడ్డి
ఎట్టెకేలకు బోనాల పండగ సందర్భంగా కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించిన ప్రభుత్వం
Post Views: 30